పువ్వులు దేవుడి సృష్టిలో ఎంతో సున్నితమైనవి. వీటి జీవిత కాలం చాలా తక్కువ అయితే…. వాటినీ ఎక్కువ కాలం తాజాగా ఉండేలా పరిశోధనలు చేసి విజయం సాధించిన ప్రొఫెసర్ మహాలక్ష్మిపై జెమిని న్యూస్ ప్రత్యేక కథనం.
https://epaper.andhrajyothy.com/c/32340169