ఈ మకర సంక్రాంతి పండుగ సందర్బమున లయోఫ్లోరల్స్ సంస్థ ద్వార, మా యొక్క కస్టమర్స్ మరియు శ్రేయోబిలాషులు అందిరికి శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. సూర్యుడు మకర రాసి నందు ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. ఈ రోజు పాతదానిని విడిచి కొత్తకు స్వాగతించు రోజు. భోగి నాడు ఇంటిలో ఉన్న పాతవస్తువులను కాల్చి సంక్రాంతి రోజున కొత్త బట్టలతో, ఇంటిని సుబ్రపరిచి, ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో పూలతో అలంకరించి, ఆడపిల్లల పాటలు, కోలాటం ఆటలమద్య, గాలిపటాల సందడిలో, బంధువుల, స్నేహితుల మద్య గడిపే మధురమైన రోజు…