సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి తాజాగా ఉండే పుష్పాలపై జెమిని న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం

పువ్వులు దేవుడి సృష్టిలో ఎంతో సున్నిత‌మైన‌వి. వీటి జీవిత కాలం చాలా త‌క్కువ అయితే…. వాటినీ ఎక్కువ కాలం తాజాగా ఉండేలా ప‌రిశోధ‌న‌లు చేసి విజ‌యం సాధించిన ప్రొఫెస‌ర్ మ‌హాల‌క్ష్మిపై జెమిని న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం.

Add Comment